మనుబోలు వద్ద ఆటోను ఢీకొన్న బైక్ ముగ్గురు దుర్మరణం
నెల్లూరు: ఎదురుగా వస్తున్న ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో,,ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు..మృతులు ఊటుకూరుకు చెందిన వరుణ్ తేజ్, నందకిషోర్ గా గుర్తించి పోలీసులు..మరో వ్యక్తి పొదలకూరుకు చెందిన ఆటోడ్రైవర్ సురేంద్రగా గుర్తింపు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మనుబోలు పోలీసులు..ప్రమాదంకు గల ప్రాథమిక కారణం అతి వేగమే అని స్థానికుల సమాచారం.