AP&TG

సోమవారం మేఘావృతమైన వాతావరణం-తేలికపాటి-మోస్తరు వర్షాలు

అమరావతి: సోమవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం,మన్యం,పోలవరం, కృష్ణా,ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *