AP&TGPOLITICS

మహా అయితే ఏం చేస్తారు? బయటకు రాలే ? ముఖ్యమంత్రి కాలే-జగన్

అమరావతి: రాజకీయంగా ఎదుగుతున్నాననే కారణంతో గతంలో కాంగ్రెస్,టీడీపీలు తనపై దొంగ కేసులు పెట్టి,, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు,,బయటకు రాలే ? ముఖ్యమంత్రి కాలే అని వైసీపీ అధినేత,మాజీ సీ.ఎం జగన్ అన్నారు..బుధవారం అయన విజయవాడ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు కూడా మహా అయితే ఏం చేస్తారు? దొంగ కేసులు పెట్టి 3 నెలలు జైల్లో పెడతారు కానీ,, బయటికి వచ్చాక రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం అంటూ నాయకులకు భరోసా ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *