ఓరి నీయమ్మబడవ నిన్న వుండేడు,ఈ రోజు వెళ్లో వెళ్లు,సిగ్గు,శరం మానం వుండాలి-ఆనం
మా కంటే ముందు టీడీపీతో మంతనాలు చేసింది నువ్వుకదా-సురేష్
నెల్లూరు: వైసీపీ కార్పరేటర్లు రూరల్ టీడీపీ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి శిబిరంలో చేరిపోతున్నారు..పార్టీని విడిచిపోతున్న కార్పరేటర్లను నిలవరించడంతో పాటు కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు వైసీపీలో లేరంటూ జిల్లాలో ప్రచారం ముమ్మరంగా జరుగుతొంది..ఈ నేపధ్యంలో నెల్లూరు రూరల్ నియోజక వర్గం ఇన్ చార్జీగా ఆనం.విజయకుమార్ రెడ్డికి వైసీపీ అధిష్టానం అప్పజెప్పింది..ఈ సందర్బంలో వైసీపీ నాయకులు ఆదివారం కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేయడం,,అందుకు నాయకులు ఉహించిన దానికంటే కార్యకర్తలో ఎక్కువ సంఖ్యలో వచ్చారు..దింతో వైసీపీ నాయకుల్లో ఎక్కడలేని ఉత్సహం రావడంతో,, రూరల్ నియోజక వర్గం ఇన్ చార్జీగా ఆనం.విజయకుమార్ రెడ్డి,,వైసీపీని వీడి,,టీడీపీలో చేరిన కార్పరేటర్ల ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు..టీడీపీలో చేరిన కార్పరేటర్లు ఇందుకు తగినట్లుగానే సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రూరల్ నియోజక వర్గం ఇన్ చార్జీగా ఆనం.విజయకుమార్ రెడ్డి ధీటుగా జవాబు ఇచ్చారు..ఇరుపార్టీల నాయకులు విసుర్లను మీరే వినండి…