త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గంలోకి జనసేన తరపున మంత్రిగా నాగబాబు
అమరావతి: రాష్ట్ర కేబినెట్లోకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రిగా కేబినేట్ లోకి తీసుకోనున్నట్లు టీడీపీ అధ్యక్షడు,సీ.ఎం చంద్రబాబు వెల్లడించారు..త్వరలోనే జనసేన తరపున మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు..తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులగా బీద మస్తానరావు, సానా సతీష్లకు అవకాశం కల్పించింది..