పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ అసెంబ్లీకి రావాలి, మీకు మైక్ ఇస్తారు-హోం మంత్రి అనిత
మీ కోసం ఎదురు చూస్తున్నారు..
అమరావతి: టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు వున్నప్పటికీ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడారని,,11 మంది ఎమ్యేల్యేలు వున్న వైసీపీ అసెంబ్లీలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాల్సి అవసంర వుందంటూ హోం మంత్రి అనిత అన్నారు..గురువార బడ్జెట్ సమావేశాల సందర్బంగా అమె మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా వచ్చి అంసెబ్లీలో మాట్లాడ వచ్చన్నారు.. ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ లు, ఇంట్లో కూర్చుని వీడియోలు ఎందుకు ? స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కానున్న రఘురామరాజు మీకు మైక్ ఇస్తారు, భయపడకుండా అసెంబ్లీకి రండి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.