ప్రయివేట్ ట్రావెల్స్ టికెట్ల ధరల బాదుడు- అక్టోబరు 6న రూ.5 వేలు
హైదరాబాద్: దసరా సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయివేట్ ట్రావెల్స్ టికెట్ల ధరల బాదుడును మొదలు పెట్టాశాయి..దాదాపు 50 నుంచి 100 వంద శాతం ధరలను పెంచేశాయి.. పండుగకు 10 రోజుల ముందు నుంచే అంటే అక్టోబర్ 1వ తేది నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే..ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ ధర అయితే రేపటి నుంచి అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది..అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు ఎంత వుంటాయి అనేది ట్రావెల్స్ యాజమనలు ఇష్టం..
అక్టోబర్ 1 నుంచి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు టికెట్ ధరలు హైదరాబాద్ నుంచి యానం, హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ధరలు సరాసరి సెప్టెంబర్ 30వ తేదీన నాన్ ఏసీ,,స్లీపర్ టికెట్ రూ.800 నుంచి 1300 వరకు ఉంది.. APSRTC Buses Spt 30 th INR 765,, Scania AC Multi Axle Sleeper (2+1) Spt 30 th INR 1300..అక్టోబరు 6వ తేదిన హైదరాబాద్ నుంచి నెల్లూరు వరకు Scania AC Multi Axle Sleeper (2+1) oct 6th INR 2390,, రాత్రి 22:15 గంటలకు బయలుదేరే Intercity Smart Bus AC Sleeper (2+1) oct 6th INR 5000,, New Slnst Travels A/C Sleeper (2+1) oct 6th INR 3676లు గా వున్నాయి.. V Kaveri Travels Non A/C Seater / Sleeper (2+1) 06-Oct INR 1490/-ఇదే సమయంలో APSRTC – 5020-DOLPHIN CRUISE (VOLVO / SCANIA A.C Multi Axle) oct 6th INR 1176/-, టీఎస్‌ఆర్టీసీ బస్సులో అక్టోబర్ 6వ తేదీన ఏసీ స్లీపర్ టికెట్ రూ.1500 నుంచి రూ.1700 ఉండగా అదే తేదీన ప్రయివేట్ ట్రావెల్స్‌లో స్లీపర్ టికెట్ ధర రూ.3వేల వరకు ఉంది..ఓవైపు రైలు టికెట్లు ఖాళీ లేకపోవడం, స్పెషల్ ట్రైన్స్ లో టికెట్లు మొత్తం బుక్ కావడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పేల లేవు..రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని,ప్రయాణికులు రద్దీ మేరకు బస్సులు నడిపితే తప్ప ?