ఇసుక పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దు-బాబు
బీఏసీ సమావేశంలో..
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది..గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు..ఇందుకు బాబు స్పందిస్తూ చట్టం ప్రకారం ముందుకు వెళ్దామని,, చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు..ఇసుక పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు.. కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశా నిర్దేశం చేశారు.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.. నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు..కావాలనే, వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లె ప్రయత్నం చేస్తుందని,,అయిన కూడా కక్షపూరిత చర్యలు వద్దన్నారు.