మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర ఆస్వస్థత
అమరావతి: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని మంగళవారం రాత్రి గ్యాస్ట్రిక్ సమస్య ఉందంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు,, నానికి గుండె సమస్యలు ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం..అతనికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు..ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..అలాగే కిడ్నీ సమస్య ఉన్నట్లు సమాచారం..ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.