మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్‌ఆర్ అవార్డు అందచేసిన అమితాబ్ బచ్చన్
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక “ANR అవార్డు”ను ప్రకటించారు.. అవార్డు ప్రధానోత్సవ వేడుక సోమవారం రోజున అట్టహాసంగా జరిగింది..ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హజరై చిరంజీవికి అవార్డు ప్రధానం చేశారు.. టాలీవుడ్ తారాలోకమంతా ఈ వేడుకకు తరలివచ్చారు.