AP&TGCRIME

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని నివాసంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమారుడు ఆరవ్‌ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలతో అప్పలరాజు కుట్రలు బయటపడ్డాయి. ఈ కేసులో ఇప్పటికే అప్పలరాజు కుమారుడు అరవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *