రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది DSPలకు,26 మంది C.Iల స్థాన చలనం
నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది C.Iలకు స్థాన చలనం,,V.Rలో వున్న వారికి పోస్టింగ్ లు ఇస్తు గుంటూరు రేంజ్ I.G ఉత్వర్వులు జారీ చేశారు..అలాగే 28 మంది DSPకు పోస్టింగ్ లు,బదలీలు చేస్తున్న D.G.P కార్యలయం అదేశాలు జారీ చేసింది..ఇందులో నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు,వారి పోస్టింగ్ వివరాలు ఇలా వున్నాయి.. ఎస్.కె అన్వర్ బాషా-నెల్లూరునగర 2వ పట్టణ C.Iగా,,జి.గంగాధర్ రావు-ఆత్మకూరు సర్కిల్,, ఎం.రోశయ్య-4వ పట్టణ (దుర్గామిట్ట),,ఎం.డి ఫిరోజ్-కావలి 1వ పట్టణ సి.ఐగా,,కేశవ వెంకటేశ్వరరావు-కందుకూరు సర్కిల్,,జి.మంగారావు-గూడురూ సర్కిల్,,,, DSPలు….దేవకుమార్-కోవూరు DSP,,,వి.వి.రమణకుమార్-గూడురు DSP,,కె.వేణుగోపాల్-ఆత్మకూరు DSP,,ఆత్మకూరులో వున్న కోటారెడ్డి-జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేయాలని అదేశాల్లో పేర్కొన్నారు.