72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు
అమరావతి: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు (2024) విజేతలను ప్రకటించారు. సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం, జూలై 18న సాయంత్రం 5:30 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఫలితాలను వెల్లడించింది.
అవార్డుల విజేతల వివరాలు:-
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (హిందీ)
ఉత్తమ నటులు: మమ్ముట్టి (భ్రమయుగం- మలయాళం), కార్తీక్ ఆర్యన్ (చందు చాంపియన్- హిందీ)
ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370 – హిందీ)
ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్ -తమిళ్)
ఉత్తమ సహాయ నటుడు: భక్షక్ (హిందీ)- సంజయ్ మిశ్రా
ఉత్తమ సహాయ నటి: మహారాజా (తమిళ్) – సచినా నమిదాస్
ఉత్తమ సహాయ నటి: మిథ్య (కన్నడ) – రూపశ్రీ వర్క్ డే
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): ఆర్టికల్ 370 (హిందీ)- శశ్వత్ సచ్దేవ్
ఉత్తమ సంగీత దర్శకుడు (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్): అమరన్ (జీవీ ప్రకాష్ కుమార్)
ఉత్తమ ఛాయాగ్రహణం: భ్రమయుగం (మలయాళం) (సేహ్నాద్ జలాల్)
ఉత్తమ కూర్పు : అమరన్ (తమిళ్) – ఆర్. కలైవనన్
ఉత్తమ యాక్షన్ దర్శకత్వం: మహారాజ (తమిళం)-అనల్ అరసు
ఉత్తమ కొరియోగ్రఫీ : స్ట్రీట్ 2 (హిందీ) (విజయ్ గంగూలీ)
ఉత్తమ సాహిత్యం: మైదాన్ (జానే దో) హిందీ- మనోజ్ ముంతాషిర్
బెస్ట్ మేకప్: కమిటీ కుర్రోళ్లు (తెలుగు) (పి. రవికుమార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: పుష్ప 2 (తెలుగు) – దీపాల్ నూర్ అండ్ శీతల్ శర్మ
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: ‘కల్కీ 2’ (తెలుగు)- నితిన్ జిహానీ చౌదరి
బెస్ట్ సౌండ్ డిజైన్: భుల్ భులయా 3 (హిందీ)- మానస్ చౌదరి
బెస్ట్ స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్: లక్కీ భాస్కర్ (తెలుగు)- వెంకీ అట్లూరి
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ (స్క్రీన్‌ప్లే)- స్వరగంధర్వ సుధీర్ పాడ్కే – మరాఠి- యోగేష్ దేశ్ పాండే
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజినల్)- పుష్ప 2 (తెలుగు)- సుకుమార్
బెస్ట్ ప్లేబ్యాక్ సింగ్ (ఫిమేల్)-(వైకోమ్ విజయలక్ష్మి)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగ్ (మేల్)- గరట్ గణపతి (అభయ్ జోధ్‌పుర్కర్)
ఉత్తమ బాలనటుడు/నటి: మిథ్య (కన్నడ)- అతిష్ ఎస్ శెట్టి
ఉత్తమ బాలనటుడు/నటి: 35 చిన్న కథ కాదు (తెలుగు)-అరుణ్ దేవ్ పొత్తుల
ఉత్తమ బాలనటుడు/నటి: ఒన్కో కి కొతిన్ (రిద్ధిమాన్ బెనర్జీ, టోపోమోయ్ డెబ్, గీతాశ్రీ చక్రవర్తి (బెంగాలీ) ఇతర విబాగలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

