DISTRICTS

నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, వైసీపీ మేయర్ అభ్యర్దులు

నెల్లూరు: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఉదయం రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లుకు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *