OTHERSSPORTS

వినేశ్‌ ఫొగాట్,100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటు

అమరావతి: భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్ విజయంకు అడుగు దూరంలో అగిపోయారు..మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌ భారత్‌కు పతకం అందించేందుకు సిద్దం అయింది..నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది..అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది.. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోషియేషన్‌ వినేశ్‌పై విధించిన అనర్హత సంఘటన గురించి వెల్లడించింది..వినేశ్‌ ప్రతిభకు గౌరవం ఇవ్వాలని,, మిగిలి ఉన్న విభాగలపై తాము దృష్టి సారిస్తున్నామని ఐఓఏ తెలిపింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *