NATIONAL

దక్షణభారతంలో వానలు,ఉత్తరభారతంలో మండే ఎండలు

అమరావతి: ఉత్తరభారతంలో మండే ఎండలు,,దక్షణభారతంలో వానలు పడుతున్నాయి..దేశంలో గతంలో ఎన్నడు లేనట్లు విభిన్న వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.. భారతవాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, దక్షిణ భారతంలో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది..అలాగే ఉత్తర భారత్‌లో వేడి పెరుగుతూ వస్తుండగా, మధ్య మహారాష్ట్ర,, దిగువ కొమోరిన్‌ ప్రాంతం దిశగా ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది.. ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..

మధ్యప్రదేశ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడలోని వివిధ ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని,, మెరుపులు, వడగళ్లు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.. ఒడిశా, కొంకణ్, గోవా, కోస్టల్‌ కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని మైదానాలు, గుజరాత్‌లోని పలు చోట్ల జల్లులుపడే అవకాశం ఉందని వెల్లడించింది.. రాబోయే రెండు-మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్‌ ఉందని తెలిపింది..ఫలితంగా రాబోయే ఐదురోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది..మధ్య భారతదేశం, మహారాష్ట్రలో గరిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే రెండు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల దాకా తగ్గే అవకాశం ఉందని,,ఆటు తరువాత నాలుగు రోజుల్లో నాలుగు డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది..

Impact on India:-

While La Nina can influence the Indian monsoon and weather patterns, according to Vajiram & Ravi, the current weak and short-lived nature of this event means any impacts on India’s climate are expected to be minimal.

La Niña’s Potential Benefits:-

La Niña can lead to normal to above-normal rainfall during the southwest monsoon season in India, which can be beneficial for agriculture.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *