మరింత అకర్షణింగా BSNL సంస్థ లోగోలో మార్పులు
అమరావతి: భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది..వచ్చే సంవత్సరం 5జీని కూడా దేశ వ్యాప్తంగా అమలు అయ్యేలా పనులు కూడా శర వేగంగా కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో BSNL సంస్థ లోగోలో మార్పులు చేసింది.. ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్ లో 4జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది..మిగిలిన సర్కల్స్ కూడా 4జీ సేవలను విస్తరించేందుకు పనులు జరుగుతున్న సమయంలోనే లోగో మరింత అకర్షణింగా కన్పించేందుకు,,కాషాయం, తెలుపు, గ్రీన్ కలర్స్ లోగోకు మెరుగులు అద్దింది.