వేమిరెడ్డి,లీజ్ గడువు పూర్తి అయిన గనులు ఎందుకు కొనుగొలు చేశారు-శీరీష
నెల్లూరు: నెల్లూరుజిల్లాలో ప్రస్తుతం వైట్ క్యాడ్జ్ ని కొల్లగొట్టేందుకు నాయకులు బిజీ బిజీ వున్నరని,,ఎన్నికల ముందు వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా వున్న,,వేమిరెడ్డి,వైట్ క్యాడ్జ్ రాయిని తరలించేందుకే టీడీపీలో చేరారా? అంటూ ప్రశ్నించారు..ఈ విషయం నేను చెప్పడం లేదని,,అయిన అనుచరుడే స్వయంగా చెప్పారంటూ రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ ఛైర్ పరన్స్ పొట్టెళ్ల.శీరీష అరోపించారు..అమె మీడియాతో మాట్లాడుతూ ప్రసుత్త ఎం.పీ, వేమిరెడ్డి,,లీజ్ గడువు పూర్తి అయిన గనులు ఎందుకు కొనుగొలు చేశారు? అక్టోబరు 24వ తేదిన పద్మవతి గనిలో ఆక్రమంగా ఎందుకు త్రవ్వేందుకు ప్రయత్నించారు..గ్రామస్థులు తిరుగుబాటు చేయడంతో తొక ముడిచి పారిపోయారు కాదా? ఇప్పటికి మీ కారు సైదాపురం పోలీసు స్టేషన్ లో వుందన్నారు..