అదుపు తప్పిన ట్రావెల్స్ బస్సు- వ్యక్తికి తీవ్ర గాయాలు
అమరావతి: ఏలూరు జిల్లా,లింగపాలెం మండలం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు జూబ్లీ నగర్ వద్ద బోల్తా, పడింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అని సమాచారం.? ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న ఘటన స్థలానికి చేరుకున్న బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో ప్రక్కకు జరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.సమాచారం పూర్తిగా తెలియాల్సి వుంది.

