రాష్ట్రంలో 24 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
అమరావతి: మునిపాల్,,నగరపాలక సంస్థల కమిషనర్లను బదిలీ చేస్తు మున్సిపల్,పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.. పలువురు కమిషనర్ల ను మాతృశాఖకు బదిలీ చేయగా,, మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాలని అదేశించింది.. గత ప్రభుత్వ హాయంలో కమీషనర్లు నిబంధనలను ఉల్లఘించి,,వైసీపీ నాయకులు అనుగుణంగా అడ్డగొలుగ వ్యవహరించారు..అలాంటి వారిని మున్సిపల్ శాఖ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాలని అదేశల్లో పేర్కొన్నారని సమాచారం.