PSLV-C61 మిషన్ విఫలమైనట్లు ప్రకటించిన ఇస్రో చైర్మన్
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV-C61 మిషన్ విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు..షార్ నుంచి చేపట్టిన 101వ ప్రయోగంలో PSLV-C61 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది..మొదటి రెండు దశలు సాఫిగా సాగింది..మూడవ దశ ఇగ్నీట్ అయిన కొన్ని సెకన్లుకు రాకెట్ మోటర్లల్లో సాంకేతిక సమస్య ఉత్పన్నం అయింది..దింతో మిషన్ ను పూర్తి చేయలేక పోయామని ఇస్రో చైర్మన్ ప్రకటించారు.