AP&TG

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు.. తొలిసారి రాష్ట్ర బడ్జెట్ రూ. 3 లక్షలు కోట్లు దాటింది.. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లు దాటినట్లు కనిపిస్తోంది..
రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు,,రెవెన్యూ వ్యయం రూ.33,185 కోట్లు,,ద్రవ్య లోటు రూ.79,926కోట్లు,,మూల ధన వ్యయం అంచనా రూ. 40,635కోట్లు..
వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ. 31,806 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 23,260 కోట్లు
వైద్యరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి రూ.18,848 కోట్లు
జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
పురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు
ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి రూ. 10,619 కోట్లు
రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు
అమరావతి నిర్మాణం కోసం రూ.6,000 కోట్లు
రహదారుల నిర్మాణానికి రూ. 4,220 కోట్లు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూ. 10కోట్లు
రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం రూ. 101కోట్లు
ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,518 కోట్లు
ఆదరణ పథకం కోసం రూ. వెయ్యి కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ. 3,486 కోట్లు
తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు
దీపం 2.0 కోసం రూ.2,601 కోట్లు
బాల సంజీవని బాల సంజీవిని ప్లస్ కోసం రూ. 1,163 కోట్లు
మత్స్యకార భరోసా కోసం రూ.450 కోట్లు
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు స్కాలర్ షిప్స్  కోసం రూ. 337 కోట్లు
స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ. 820 కోట్లు
ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ 400 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ. 1,228 కోట్లు
ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ. 8,159కోట్లు
అల్ప సంఖ్యాక వర్గాల కోసం రూ. 5,434కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంకోసం రూ.4,332 కోట్లు కేటాయించారు.
.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *