10వ తరగతి 2025 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
అమరావతి: 10వ తరగతి 2025 పరీక్షల హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జిమినేషన్ విభాగం విడుదల చేశారు.. bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..ఇందుకు విద్యార్థులు చదువుకుంటున్న స్కూల్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు లేదా నేరుగా https://www.bse.ap.gov.in/కి వెళ్లి వివరాలు ఎంట్రర్ చేసి,హాల్ టిక్కెట్ ను డౌన్ లొడ్ చేసుకోవచ్చు..మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి.