బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడి, గురువారం నాటికి పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది..శుక్రవారం
Read More



























