ఇరాన్ లొని అణ్వాయుధ కేంద్రాలపై ఆకస్మిక వైమానిక దాడలు చేసిన ఇజ్రాయిల్
అమరావతి: ఇజ్రాయిల్ శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలు, అణు శాస్త్రవేత్తలను, సీనియర్ మిలిటరీ వ్యక్తులను టార్గెట్ చేస్తూ వైమానికి దాడులను చేసింది..తము చేపట్టిన ఆపరేషన్ సక్సెస్
Read More

























