మూడు దేశాల అధినేతల ముచ్చట్లు
అమరావతి: తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ మీటింగ్‌కు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశాలకు వెళ్లారు..ఒకే కారులో ఆ ఇద్దరు నేతలు కలిసి ప్రయాణించారు..కారు వెనుక సీటులో కూర్చున్న ఆ ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు..
SCO శిఖరాగ సదస్సు జరుగుతున్న వేదిక వద్ద,,వీరి కోసం ఎదురు చూస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్వాగతం పలికారు..ముగ్గురు దేశాల అధినేతలు మాట్లాడుకున్నారు.. షాంఘై మీటింగ్ వద్ద ముగ్గురు నేతలు కలిసి మాట్లాడుతున్న వీడియోను రష్యా విదేశాంగ శాఖ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. వీడియో ఆఫ్ ద డే అని ఆ పోస్టుకు ట్యాగ్‌లైన్ ఇచ్చింది.