మూడు రోజులు రాజకీయాలు పక్కనపెట్టి క్రీడలకే ప్రాధాన్యతనివ్వాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ‘ఆటవిడుపు’ క్రీడా కార్యక్రమాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, నిత్యం ప్రజలతో,
Read More