పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చేలా ఇండ్రస్టీలో ఒక ఎపిసోడ్ జరిగింది-దిల్ రాజు
హైదరాబాద్: వపన్ మా పెద్దన్న లాంటి వాడు,అయన తిడితే పడతాం,,పవన్ కు కోపం వచ్చేలా ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిందని నిర్మాత,డిస్టిబ్యూటర్ దిల్ రాజు అన్నారు..సోమవారం ఆంధ్రప్రదేవ్ డిప్యూటివ్ సి.ఎం పేషి విడుదల చేసిన ప్రకటనకు అయన స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యనించారు..తెలంగాణ,,అంద్రప్రదేశ్ ప్రభుత్వాలు అంటే సినిమా రంగానికి పెద్దన్నలాంటివని అన్నారు..ఎవరికి వారే ప్రభుత్వాలను కలుస్తున్నరని,,అందరం కలసి ఇప్పటి వరకు ఏ.పి ప్రభుత్వంను కలవలేదన్నారు..ఆ నాలుగురిలో నేను లేను అని నిర్మాత అల్లు.ఆరవింద్ చెప్పారని విలేఖరి తెలపడంతో తాను కూడా ఆ నాలుగురిలో లేను అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చారు.. తమ సమస్యలను పరిష్కరించకుంటే థియోటర్లను మూసివేస్తామని,,ఫిల్మ్ ఛాంబర్ కు ఎగ్జిబిటర్లు లేఖ అందచేశారని,,థియోటర్లు మూసివేత ఆంశంను ప్రతిపాదించ వద్దని ఎగ్జిబిటర్లను కోరాను అని చెప్పారు..సినిమా ఇండ్రస్టీలో ఎవరి దారి వారిదే అంటూ బదులిచ్చారు..

