AP&TG

రాష్ట్రానికి 8 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించిన కేంద్ర హోంశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు 8 మంది కొత్త ఐపీఎస్ IPS అధికారులను కేటాయిస్తూ భారత ప్రభుత్వ హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ కేడర్‌కు కేటాయించబడిన అధికారులు:- 1 అశ్విన్ మణి దీప్ కాకుమాను,,2 జీను జస్వంత్ చంద్ర,,3 గణేశ భాను లక్ష్మి అన్నపూర్ణప్రత్యూష,,4 తరుణ్,,5 జయ శర్మ,,6 జాధవరావు నిరంజన్ మహేంద్రసింగ్,,7 బన్న వెంకటేష్,,8 తరుణ్ ప్రతాప్ మౌర్యలు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *