రౌడీషీటర్ లడ్డూ అనుచరులకు అరికాలి కోటింగ్
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులకు పోలీసులు అరికాలి కోటింగ్ ఇచ్చారు..విషయంలోకి వెళ్లితే….నెల రోజులక్రితం ఐతానగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో రౌడీషీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్ లు దాడిచేశారు..గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో, తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు..నిందితులు పట్టుబడడంతో, ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి పోలీసులు కోటింగ్ ఇచ్చారు.

