AP&TGCRIME

జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: అమరావతి మహిళలపై అనుచిత (‘అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని’ అంటూ) వ్యాఖ్యల కేసులో  A1 జర్నలిస్ట్ కృష్ణంరాజును బుధవారం తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు..శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును పట్టుకున్న పోలీసులు,,శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాకు తీసుకుని వస్తున్నారు..ఇప్పటికే ఈ కేసు లో A2 సాక్షి టీవి  యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన విషయం విదితమే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *