వైసీపీ మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు
అమరావతి: వైసీపీ మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డికి రుస్తుం మైనింగ్ కేసులో సోమవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది..కాకాణిపై ఇప్పటి వరకు 8 కేసులు నమోదు కావడంతో 85 రోజుల నుంచి అయన జైలు వుంటున్నారు.. అన్ని అనుకున్నట్లు జరిగితే,,మంగళవారం కాకాణి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం కన్పిస్తొంది..కాకాణిపై కేసులు నమోదు అయిన తరువాత అయన పోలీసులు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు..అయితే కాకాణిని కర్ణాటకలో ఒక రిసార్ట్ లో వుండగా పోలీసుల అరెస్ట్ చేశారు..
తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో:- పోదలకూరు మండలంలో తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని ఫిబ్రవరిలో మైనింగ్ శాఖాధికారి ఇన్ చార్జీ డీడీ బాలాజీ నాయక్ పోదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అక్రమ మైనింగ్ లో మాజీ మంత్రి అనుచరుల ప్రమేయం వుందని,కాకాణిపై 120(B),447,,427,,379,,290,,506,,109 R/W 34 IPC, సెక్షన్-3 PDPPA,, సెక్షన్ 3 & 5 ఆప్ ES Act అండ్ సెక్షన్21(1),21(1) ఆఫ్ MMDR Act క్రింది నాన్ యెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు.