డ్రగ్స్ వాడకం వ్యవహారంలొ నటుడు శ్రీరామ్ అరెస్ట్
అమరావతి: తమిళ సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడకం వ్యవహారం సంచలనం సృష్టింస్తొంది..తమిళం,,తెలుగు,, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు..మాజీ AIDMK నాయకుడు ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనతో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి,,విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను కూడా అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు.. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కి తరలించి అక్కడే ఆయన్ని రెండు గంటల పాటు అనేక కోణాల్లో విచారించారు..శ్రీరామ్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.