AP&TG

జనసేన క్రియాశీలక సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులు పంపిణి

అమరావతి: వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులను సంబంధిత కుటుంబాలకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అందచేశారు. చనిపోయిన జనసైనికులు/వీరమహిళలు: 893 అందించిన బీమా మొత్తం: ₹44,65,00,000 (44 కోట్లు 65 లక్షలు యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధిపొందిన వారు: 533 అందుకున్న మొత్తం ₹2,08,61,424 ఇన్సూరెన్స్ మొత్తం విలువ ₹46,73,61,424  అందచేసినట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *