భజరంగభళీ భక్తులు కోరుకుంటే జరగనిది వుంటుందా-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గిరి ప్రదణక్ష నిర్మాణంకు నా వంతు సాయం..
హైదరాబాద్: కొండగట్టు అంజనేయ స్వామి అంటే నాకు అపారమైన భక్తి,విశ్వసం వుందని ఏ.పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.శనివారం జగిత్యాలలోని… నియోజకవర్గంలోని కొండగట్లు అంజనేయస్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ సౌజన్యంతో రూ.39 కోట్లతో ప్రారంభించనున్న నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు,ఎమ్మేల్యే సత్యం తదితరులు పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడారు.

