మరో హిందువును చంపిన బంగ్లాదేశ్ మత్మోనాదులు
భారతదేశ భిక్షతో స్వాత్యంత్రం సాధించుకున్న పోరుగుదేశామైన బంగ్లాదేశ్ లో హిందువులను దారుణంగా కొట్టి చంపేస్తూంటే,,దేశంలో కూహాన సెక్యూలర్ వాదులు,మానవహాక్కుల సంఘాల నేతలంటూ చెప్పుకునే వారు ఒక్కరు కూడా నోరు విఫ్పి ఈ దారుణమైన ఘటనలను ఖండించరు. హిందువులకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడారు.ఇదే సమయంలో బంగ్టాదేశ్ నుంచి దేశంలోకి ఆక్రమంగా చొరబడిన వారికి ఓటు హాక్కు,,రేషన్ కార్డులు,,ప్రభుత్వ ఉచిత పథకాలను అమలు చేస్తూ రాజకీయ నడిపే వారిని ఏం అనాలి? సంవత్సరం కాలంలో బంగ్లాదేశ్ లో ఇలాంటి 2900లు జరిగినట్లు తెలుస్తొంది..?
అమరావతి: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మత్మోనాదులు హిందువులపై ఆమానవీయ ఘటనలకు తెగబడడం అపడం లేదు…మారణకాండలు ఆగటం లేదు…డిసెంబర్ 16వ తేదీన మైమెన్‌సింగ్‌లో దీపు చంద్రదాస్ ను, మతోన్మాదులు ఆయనను దారుణంగా కొట్టి, కాల్చి చంపేశారు. దైవ దూషణ చేశాడంటూ వారు ఈ దాడికి పాల్పడ్డారు..దీపు చంద్రదాస్ దైవ దూషణ చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటం గమనించ తగ్గ విషయం… ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే రాజ్‌భరీలోని హోసయ్‌దంగ గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమిత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిని మతోన్మాదులు దారుణంగా కొట్టి చంపేశారు…దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈ ఘోరానికి ఒడిగట్టారు… ఈ రెండు ఘటనల నుంచి హిందువులు తేరుకొలేదు..ఇలాంటి సమయంలోనే మతోన్మాదులు 40 ఏళ్ల ఓ హిందూ వ్యక్తిని సహోద్యోగి తుపాకితో కాల్చి చంపేశాడు… ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు మాట్లాడడం గమనించ తగ్గ విషయం… ఈ దారుణం సంఘటన దీపు చంద్రదాస్ హత్యకు గురైన మైమెన్‌సింగ్‌లోనే జరిగింది…
కట్టు కథ:- పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం… కాదిర్‌పురకు చెందిన భజేంద్ర బిశ్వాస్(42) మైమెన్‌సింగ్‌లోని ఓ బట్టల ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఉన్నాడు… అదే బట్టల ఫ్యాక్టరీలో నోమన్ మియా(22) వ్యక్తి కూడా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు… సోమవారం రాత్రి డ్యూటీ సందర్బంగా ఇద్దరూ ఓ చోట కూర్చుని ఉండగా,, నోమన్ మియా చేతిలోని షాట్ గన్ పైర్ అయిందని,, బుల్లెట్ బిశ్వాస్ ఎడమ తొడలోకి దూసుకెళ్లిందని పోలీసుల కథనం…? దీంతో బిశ్వాస్‌కు తీవ్ర గాయమై బాగా రక్తం పోయింది…ఫ్యాక్టరీ ఉద్యోగులు అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికి,, అతడు మరణించనట్లు డాక్టర్లు ధ్రువీకరించారు…. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

