లంబోదర సెంటర్ లో వినాయ చవితికి వసూలు చేసిన రూ.10 కోట్ల ఎక్కడా ? కంచం.మంచం తమ్ముడు
నెల్లూరు: రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డిపై నగర మునిసిపాల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతి భర్త జయడర్దన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.గురువారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ,, శ్రీధర్ రెడ్డి అనుచరుడిపై జయవర్దన్ తీవ్ర ఆరోపణలు చేశారు,,2025 అగష్టులో వినాయక చవిత సందర్బంగా నగరంలోని మినీబైపాస్ రోడ్డు, లంబోదర వినాయక మండపం నిర్వహకుల్లో ఒకరు అయిన కంచం,,మంచం తమ్ముడు, వివిధ వర్గాల నుంచి రూ.10 కోట్లు వసూలు చేశాడని,, అ డబ్బు ఎక్కడికి వెళ్లిందొ చెప్పాంటూ నిలదీశారు.
