తొమ్మిది మంది IAS అధికారులు బదిలీ
అమరావతి: రాష్ట్రంలో 9 మంది IAS అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ,,ఆర్ & బీ డైరెక్టర్‌గా ప్రశాంతి,,ఎక్సైజ్ డైరెక్టర్‌గా శ్రీధర్,,సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్,,స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీగా అంబేద్కర్,, కృష్ణా జిల్లా జేసీగా నవీన్,,ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం,,నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు,,ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్ లు బాద్యతలు చేపట్టానున్నారు.