నెల్లూరులో ఆయిల్ మాఫియా-సన్నపురెడ్డి.పెంచలరెడ్డి నుంచి కాపాడండి
నెల్లూరు: సన్నపురెడ్డి.పెంచలరెడ్డి(ఆయిల్) అనే వ్యక్తి ఫోన్లు చేసి తమను బెదిరిస్తున్నరని,,అతని నుంచి తమ వ్యాపారలను కాపాడలని శ్రీకాళహస్తికి చెందిన ఓం శ్రీధర్ ట్రేడర్స్ యాజమని యోగానంద్ కోరారు..గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..సంవత్సరల నుంచి పామాయిల్ వ్యాపారంలో వున్న తమను బెదిరస్తూ,,రాజకీయంగా వైసిపి నాదే టిడిపి నాదే అంటూ తాను చెప్పిన రేటుకే ఆయిల్ కొనాలని భయపెడుతున్నడని తెలిపారు..తాను చెప్పిన రేటుకు అయిల్ కొనుగొలు చేయకుంటే కృష్ణపట్నం పోర్టు నుంచి పామాయిల్ ట్యాంకర్ లు కదలవని,, మమ్మల్ని వ్యాపారం చేసుకోనివ్వడం లేదు అవేదన వ్యక్తం చేశాడు.జిల్లా ఉన్నతధికారులు జోక్యం చేసుకుని : సన్నపురెడ్డి.పెంచలరెడ్డి నుంచి కాపాడలని కోరారు.