DISTRICTSPOLITICS

నేను సమాధానం చెప్పె రోజు వస్తే కొందరు మాట్లాడలేని పరిస్థితి వుంటుంది-ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: నేను ఎన్నికల సమయలోనే రాజకీయ చేస్తాను,,ఎన్నిక తరువాత అభివృద్దిపైనే దృష్టి వుంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయితే ప్రతి పక్షపార్టీ నాయకులు ఆర్దం లేని ఆరోపణలు చేస్తే ఇందుకు సమాధానం చెప్పే వారు చెపుతారని అన్నారు.అలా కాదు నేనే సమాధానం చెప్పాల్సి పరిస్థితి వస్తే కొంత నోరు మొదపలేని పరిస్థితి వుంటుందని పరోక్షంగా హెచ్చరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *