జనవరి ఒకటి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం- మంత్రి నారాయణ
విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో.. అమరావతి: ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పురపాలక శాఖ
Read More