నెల్లూరు మైనింగ్పై చైనా ‘డౌ’ పెత్తనం-ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లోనే దోపిడీ-మాజీ మంత్రి అనిల్ కుమార్
– చైనా జాతీయుడితో కలిసి వీపీఆర్ మైనింగ్ సిండికేట్.. – సిండికేట్ దౌర్జన్యంతో రూ.200 కోట్లకు పైగా అక్రమ వసూళ్లు.. – మూతపడిన 49 క్వార్ట్జ్ మైన్లు..
Read More


























