BUSINESSNATIONALOTHERS

రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్​, ప్రాసెసింగ్ పై భారత్-అమెరికాలు ద్వైపాక్షిక ఒప్పందం

చైనా ఏకచ్ఛాత్రాధిపత్యం..

అమరావతి: రేర్ ఎర్త్ మినరల్స్, అరుదైన లోహాల మైనింగ్​, ప్రాసెసింగ్​, వాటి సురక్షిత సరఫరాలే లక్ష్యంగా, భారత్​-అమెరికాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, సప్లై చైన్​లను వైవిధ్యపరచడానికి మంగళవారం చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందానికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్​ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు, క్వాడ్​ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం గురించి అధికారికంగా ప్రకటించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *