మెరుగైన వైద్యం కోసం కొడాలి నానిని ముంబైకు తరలింపు
హైదరాబాద్: మాజీ మంత్రి,, వైసీపీ నాయకుడు కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో మార్చి 26వ తేదిన చికిత్స నిమిత్తం చేరిన విషయం విదితమే…ఏఐజీ ఆస్పత్రి వైద్యులు నానికి మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో ముగ్గురు వైద్యుల పర్యవేక్ష బృందంతో కొడాలి నాని, ఆయన కుటుంబ సభ్యులతో ముంబైకు బయలుదేరి వెళ్లారు..గత వారం ఆసుపత్రిలో చేరిన నానిని పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ పూడుకుపోయినట్లు పరిక్షల్లో తెలుసుకున్నారు.. ముంబైలో ఏ ఆసుపత్రిలో చేర్పించారు అనే విషయం తెలియాల్సి వుంది.