AP&TGPOLITICS

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్‌  అజారుద్దీన్‌

హైదరాబాద్: మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ అజారుద్దీన్‌ శుక్రవారం తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా హాజరయ్యారు.జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడంతో దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు అజారుద్దీన్‌ మంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *