NATIONAL

నరేంద్రమోదీ అరుదైన చిత్రాలు-జీవన ప్రయాణం

అమరావతి: నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మోదీ తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు పిల్లలు ఉండగా.. ఆయన మూడవవారు. మోడీ తండ్రి నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ ఒక చిన్న దుకాణంలో టీ అమ్ముకునేవారు. మోడీ కూడా చిన్నప్పుడు తన తండ్రికి టీ స్టాల్‌లో సహాయం చేసేవారు. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పట్ల ఆకర్షితులయ్యారు. 8 ఏళ్ల వయసులో RSSలో చేరి, ఆ తర్వాత పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. 1992 జనవరి 26న శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఏక్తా యాత్రను విజయవంతంగా ముగించుకుని అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చిన యువ మోడీకి ఆయన తల్లి హీరాబెన్ స్వాగతం పలికిన చిత్రం.. మోదీ హిమాలయాల్లో సాధువుగా జీవించిన సమయంలోని అరుదైన చిత్రం. చిన్నతనంలోనే మోదీ స్వామి వివేకానంద రచనల ద్వారా బాగా ప్రభావితమయ్యారూ. అది ఆయనను సేవా , ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడానికి పునాది వేసింది.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఒక బహిరంగ సభలో మోదీ ప్రసంగించిన ఫొటో. మోదీ 1987లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.. 1987-88లో, ఆయనను బిజెపి గుజరాత్ విభాగానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు.ప్రధాని మోదీ గురించి పూర్తిగా చెప్పాలంటే,చాలా చాలా సమయం కావల్సి వస్తుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *