స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్ అధికారులు నియమకం
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి 28 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం నియమించింది. ఆ పరిశీలకుల జాబితాను ఎస్ఈసీ విడుదల చేసింది.
పల్నాడు జిల్లా:- కె. కన్నబాబు…కృష్ణా జిల్లా:- ముడవతు ఎం. నాయక్…మార్కాపురం జిల్లా:- సి.హెచ్. శ్రీధర్… పశ్చిమ గోదావరి జిల్లా:- ఎం.వి. శేషగిరి బాబు…బాపట్ల జిల్లా:- కె.వి.ఎన్. చక్రధర్ బాబు…ప్రకాశం జిల్లా:- శ్రీమతి హేప్సీబారాణి ఏలూరు జిల్లా:- మనజీర్ జిలానీ సమూన్…ఎన్టీఆర్ జిల్లా:- శ్రీమతి ఎస్. నాగలక్ష్మి…వైఎస్ఆర్ కడప జిల్లా:- పి.రంజిత్ బాషా…చిత్తూరు జిల్లా:- శివ శంకర్ లోతేటి…డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా:-పి. ప్రశాంతి…గుంటూరు జిల్లా:- షాంగిలి షాన్ మోహన్…తూర్పు గోదావరి జిల్లా:- ఎం. గౌతమి..శ్రీ సత్యసాయి జిల్లా:- పి. అరుణ్ బాబు… అనంతపురం జిల్లా:- డా. కె. శ్రీనివాసులు…కాకినాడ జిల్లా:- బి. లావణ్య వేణి…నెల్లూరు జిల్లా:- ఎస్. భార్గవి…నంద్యాల జిల్లా:- జె. వెంకట మురళి…పోలవరం జిల్లా:- చేతన్ టి.ఎస్…అల్లూరి సీతారామరాజు జిల్లా:- రోణంకి కూర్మనాథ్…అనకాపల్లి జిల్లా:- గోపాలకృష్ణ రోణంకి…అన్నమయ్య జిల్లా:- ప్రవీణ్ ఆదిత్య సి.వి…విజయనగరం జిల్లా:- ఎన్. తేజ్ భరత్…కర్నూలు జిల్లా:-బి. శ్రీనివాస రావు…పార్వతీపురం మన్యం జిల్లా:- ఎస్. చిన్న రాముడు…శ్రీకాకుళం జిల్లా:- మల్లవరపు సూర్యతేజ… తిరుపతి జిల్లా:-డా. మామిడిపల్లి వరప్రసాద్…విశాఖపట్నం:- జనరల్ అబ్జర్వర్గా గీతాంజలి శర్మ… రిజర్వ్ జాబితాలో జి. వీరపాండియన్, షోబిక ఎస్.ఎస్ ఉన్నారు.

