మొంథా తుఫాన్ తీవ్రతను తట్టుకునేందుకు వివిధ బృందాలు సిద్ధం-కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘ మొంథా ‘ తుఫాను నేపథ్యంలో,తుఫాన్ పరిస్థితులన తట్టుకునేందుకు పూర్తి స్థాయి ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.
Read More



























