అదనపు తహశీల్దారు నివాసం నుంచి రూ. 80 లక్షల నగదును స్వాధీనం
అమరావతి: ఒడిస్సాలోని బరంగోలో పనిచేస్తున్న అదనపు తహశీల్దారు నివాసం నుంచి రూ.75-80 లక్షల నగదు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదనపు తహశీల్దారు అవినతిపై ఫిర్యాదులు అందడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తొంది. కటక్‌లోని విజిలెన్స్ సెల్ ఎస్పీ సుశాంత బిస్వాల్ మాట్లాడుతూ, “దర్యాప్తు కొనసాగుతోందని,, ప్రస్తుతం పట్టుపడిన లెక్కింపు కొనసాగుతున్నందున ఖచ్చితమైన సంఖ్యను చెప్పలేమన్నారు”. మరో నాలుగు చోట్ల, శోధలు జరుగుతున్నయని,,అక్కడ ఎలాంటి ఆస్తులు లేదా నగదు,,అభరాణలు లాంటి వెలుగులోకి వచ్చిన తరువాతనే ఎంత మొత్తం అనేది తెలియచేయగలమన్నారు.

