NATIONALOTHERSWORLD

భారతీయ విద్యార్థులు, నిపుణులు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి-ప్రధాని

సుందర్ పిచాయ్ తో…

అమరావతి: ప్రపంచంలో ఆర్టిఫీయల్ ఇంటెల్ జెన్స్ రాకతో వేగంగా మారుతున్న పరిస్థితులను భారతదేశం అంతకన్న వేగంగా అందిపుచ్చుకునేందుకు ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ సారధ్యంలో దేశ రాజధాని ఇంద్రప్రస్తలో జరుగుతున్న “AI ఇంపాక్ట్​ సమ్మిట్​ 2026” సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పలువురు ప్రపంచ దేశాధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓ సుందర్ పిచాయ్​తో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ (AI) రంగంలో భారత్​ చేస్తున్న కృషి, అలాగే భారతీయ విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ ఈ AI రంగంను సమర్దవంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశంపై ఆయనతో చర్చించారు.ఈ సమావేశం గురించి  ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *